Chiru’s PRP Manifesto List
Chiranjeevi Released PRP Manifesto List: – రూ.100కే వంట సరుకు (ఈ ఫైల్ పైనే తొలి సంతకం) – అర్హులైన వారికి రూ.100కే వంటగ్యాస్ – గ్రామస్వరాజ్యం (స్థానిక సంస్థలకు నిధులు, విధులు) – అవినీతిపై ప్రధాన పోరాటం – పేదలకు రెండున్నర ఎకరాల మాగాణి లేదా 5 ఎకరాల మెట్ట (దశలవారిగా) – గ్రామీణ ప్రాంత ఇళ్లకు రూ.80 వేలు, పట్టణ ప్రాంతంలో రూ. లక్ష – రైతులకు 10 గంటల పాటు నాణ్యతమైన [...]
Written on April 7, 2009 | Posted in PRP | No comment








